Posts

Showing posts from November, 2019

హీరో నాని ఆఫీసులో ఐటీ సోదాలు.. లిస్ట్‌లో మరికొంత మంది ఫిలిం స్టార్స్‌!

Image
హీరో నాని ఆఫీసులో ఐటీ సోదాలు.. లిస్ట్‌లో మరికొంత మంది ఫిలిం స్టార్స్‌! బుధవారం ఉదయం నుంచి సినీ తారలే టార్గెట్‌గా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం నిర్మాత సురేష్‌కు ఇళ్లు, ఆఫీ సులతో పాటు ఆయనకు చెందిన రామానాయుడు స్టూడియోను ఐటీ అధికారులు ఐటీ దాడులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. http://bit.ly/2CW84fd అయితే అదే సమయంలో హీరో నాని ఆఫీసుపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. తెల్లవారు జామునే నాని ఆఫీస్‌కి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. హీరోగా మంచి ఫాంలో ఉన్న నాని ఇటీవల నిర్మాతగానూ మారిన విషయం తెలిసిందే. వాల్ పోస్టర్‌ బ్యానర్‌ను స్థాపించిన నాని అ! సినిమాను నిర్మించాడు.

HAHA... Papam Kada Dont Try

Tik Tok Funny Clips Chudandi Funny Cheyali ankunte em jargindo Pls do Follow the page for more funny videos   http://bit.ly/2O759qt